పద్యం 5: -

ఆపదైన వేళ నరసి బంధుల జూడు

భయమువేళ జూడు బంటుతనము

పేదవేళ జూడు పెండ్లాము గుణమును

విశ్వదాభిరామ వినురవేమ


భావం -  ఆపదల్లొ చిక్కుకున్నపుడు సహాయపడేవాడే భందువు.భయముతో ఉన్నపుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు.కటిక బీదరికంలోనైనా భర్తను గౌరవించేదే భార్య.


Click for more- వేమన్న పద్యాలూ