ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు | వేమన్న శతకాలు | వేమన్న పద్యాలూ - Vemanna Shathakaalu

వేమన్న పద్యాలూ   


పద్యం 4: -


ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు

కాచి యతుకనేర్చు గమ్మరీడు

మనసు విరిగినేని మరియంట నేర్చునా?

విశ్వదాభిరామ వినురవేమ


భావం - ఇనుము విరిగితే దానిని రెండు మూడు సార్లు అతికించవచ్చు.కానీ అదే మనిషి మనసు ఒక సారి విరిగితే(అంటే ఏదైనా విషయం వల్ల మనసు నొచ్చుకుంటే)దానిని మరళా అతికించుట ఆ బ్రహ్మ దేవిని వల్ల కూడా కాదు.

Post a Comment

0 Comments