పద్యం 3: -
అనగననగా రాగ మాతిశయిల్లుచునుండు
తినగా తినగా వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాబి రామ, వినుర వేమ.!!
భావం - పాడగా పాడగా రాగం వృద్ది అవుతుంది.తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది.అలాగే దృడ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చెయ్యగా అది తప్పకుండా సమకూరుతుంది.
0 Comments