గంగి గోవు పాలు గరిటడైన చాలు | వేమన్న శతకాలు | వేమన్న పద్యాలూ - Vemanna Shathakaalu

వేమన్న పద్యాలూ 


పద్యం 2: - 

గంగి గోవు పాలు గరిటడైన చాలు

కడివెడైననేమి కారము పాలు

భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు

విశ్వదాభిరామ, వినుర వేమ!! 


భావం - కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది.


Post a Comment

0 Comments