ఎలుకతోలుఁదెచ్చి యేడాది వుతికిన | వేమన్న శతకాలు | వేమన్న పద్యాలూ - Vemanna Shathakaalu

వేమన్న పద్యాలూ  



పద్యం 8:-

ఎలుకతోలుఁదెచ్చి యేడాది వుతికిన

నలుపు నలుపేగాని తెలుపురాదు

కొయ్యబొమ్మ దెచ్చి కొట్టినఁబలుకునా

విశ్వదాభిరామ వినురవేమ.


భావం - ఎవరి స్వభావాలను మార్చుట ఎవరి తరము కాదు.అని తెలుపుట దీని భావములోని ఆంతర్యము.ఎలుకతోలు నల్లగా ఉంటుంది.దానిని ఒక ఏడాదిపాటు ఉతికినను అది తెల్లబడదు.చెక్క బొమ్మను ఎంతబాదిన దానికి ఎటువంటి ప్రభావము ఉండదు.

Post a Comment

0 Comments