గుండె, విరిగిన ఎముకలు, కిడ్నీ రాళ్లు సంబంధిత వ్యాదులైనా ఉచితమే | Tulasi hospital Ecil Hyderabad

 దయచేసి పూర్తిగా చదవండి🙏

ఇతరులకు సహాయం చేసిన వారిమి అవుతాం

🤝


హైదరాబాద్ లోని 

ఈ సి ఐ ల్ లో 

అత్యాదునిక సదుపాయలతో  300 పడకల  హాస్పటల్  ఉంది ...

కనుక  ఈ సి ఐ ల్ 

దిగీ ఎవరిని అడిగినా 

తులసి హాస్పటల్  

అడ్రస్ చెబుతారు 

అలాగే పుట్టిన పిల్లలు  

నుండి 80 సంవత్ష రాల  వరకు cardio(గుండె ) & ortho(విరిగిన ఎముకలు ) &Urology(కిడ్నీ రాళ్లు ) 

వైద్యమైనా సరే అంటే   

10 లక్షలు అయ్యే హార్ట్ సంబంధిత వ్యాదులైనా  ఉచితమే

సదుపాయాలు కార్పోరేట్   తరహాలో ఉంటాయి

కనుక  

మనలో మన పక్కన  

ఎంతో మంది పేదవాళ్ళు  జీవితంలో సంపాదించిందంతా పిల్లలకు వైద్యానికే ఖర్చుచేసే మద్యతరగతి వారు ఉంటారు  

అలాంటి వారికి  

ఈ హాస్పటల్ గురించి దయచేసి చెప్పండి 

మనమంతా కలసి 

ఒక్క పసి ప్రాణాన్పి కాపాడినా చాలు    

ఎ ఒక్కరు 

టెంక్షన్ పడకూడదనే 

ఈ మెసేజ్  పంపుతున్నాను

మీరు ఒక్కొక్కరు కొంత మందికి పంపిన ఈ విషయం తెలుస్తుంది

కనీసం 50 మంది  ప్రాణాలు కాపాడుదాం

Note:- తీసుకుని రావలసింది ఆరోగ్య శ్రీ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ 


Contact number 

040-49336699

9505108108

Hospital name 

Tulasi hospitals Ecil Hyderabad 

Just forward please🙏🏻

Post a Comment

0 Comments