చీమలు పెట్టిన పుట్టలు | Cheemalu Pettina Puttalu | Sumathi Satakam

పద్యం 3: 

చీమలు పెట్టిన పుట్టలు

పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్

హేమంబుఁ గూడఁబెట్టిన

భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!



భావం: చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లు అజ్ఞాని కూడబెట్టిన బంగారమంతా రాజుల వశమై పోతుంది.


సుమతీ శతకము

Post a Comment

0 Comments