శ్రీరాముని దయచేతను | Sri Raamuni Dhayachethanu | Sumathi Satakam


పద్యం 5:- శ్రీరాముని దయచేతను

నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా

ధారాళమైన నీతులు

నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!



భావం :-  మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.


సుమతీ శతకము

Post a Comment

0 Comments