ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు | వేమన్న శతకాలు | వేమన్న పద్యాలూ - Vemanna Shathakaalu

 వేమన్న పద్యాలూ 



పద్యం 1: -

ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు 

చూడ చూడ రుచుల జాతి వేరు 

పురుషులందు పుణ్య పురుషులు వేరయ

విశ్వదాభి రామ వినుర వేమ!!

భావం - ఉప్పూ,కర్పూరం రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి.కానీ వాటి రుచులు మాత్రం వేరు వేరు.అలాగే పురుషుల్లో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు.


రవి కిరణ్ రొక్కం...

Post a Comment

0 Comments